రేపల్లె: ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి గెలుపు కోసం కృషి చేయాలి

67చూసినవారు
రేపల్లె: ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి గెలుపు కోసం కృషి చేయాలి
ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కృషి చేయాలని టిటిడి సభ్యుడు, రేపల్లె నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బుధవారం రేపల్లె టిడిపి కార్యాలయంలో జరిగిన కూటమి నాయకుల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం సమిష్టిగా పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్