రేపల్లె: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన తహసిల్దార్

65చూసినవారు
రేపల్లె: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన తహసిల్దార్
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను రేపల్లెలోని ప్రకాశం మున్సిపల్ స్కూల్ (ఓపెన్ థియేటర్ )లోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం రేపల్లె మండల తహసీల్దార్ ఎన్నికల ఏఈఆర్వో యం శ్రీనివాసరావు, రేపల్లె మున్సిపల్ కమిషనర్ సాంబశివరావులు పరిశీలించారు. పోలింగ్కు ఎటువంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. మెడికల్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్