రేపల్లె: టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలి

75చూసినవారు
రేపల్లె: టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలి
టిట్కో గృహాలను తక్షణమే పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పి. నాగాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రేపల్లె లోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్