సత్తెనపల్లి తహశీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన చక్రవర్తి

61చూసినవారు
సత్తెనపల్లి తహశీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన చక్రవర్తి
సత్తెనపల్లి తహసీల్దార్ గా కె. ఎస్. చక్రవర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పిడుగురాళ్ల తహశీల్దార్ గా పనిచేస్తున్న చక్రవర్తి సత్తెనపల్లి తహశీల్దార్ గా నియమితులయ్యారు. విధుల్లో చేరేందుకు వచ్చిన చక్రవర్తికి కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందచేసి స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా శక్తి వంచన లేకుండా అందరికీ పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్