తాడికొండ: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

63చూసినవారు
తాడికొండ: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మేడికొండూరు మండలం, సిరిపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్