తాడికొండ: ప్రజలు సైబర్ నేరేగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

53చూసినవారు
తాడికొండ: ప్రజలు సైబర్ నేరేగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ
ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని మేడికొండూరు సీఐ నాగుల్ మీరా సాహెబ్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడారు. వాట్సాప్ లో అపరిచితుల నుంచి వచ్చే లింక్లు ఓపెన్ చేయరాదని సూచించారు. ఆఫర్లు పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు ఆఫర్లు ఉన్నాయని లింకులు పంపిస్తారని వాటిని క్లిక్ చేయగానే మన ఖాతాలలో ఉన్న నగదు మొత్తం చోరీ అవుతుందన్నారు. అలాంటి వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్