తాడికొండ: అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం: ఎమ్మెల్యే

66చూసినవారు
తాడికొండ: అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం: ఎమ్మెల్యే
తుళ్లూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం రాయపూడి వద్ద రోడ్లకు మరమ్మత్తు పనులు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని ప్రాంతం చుట్టూ ఉన్న రోడ్లన్నీ మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రజలు సౌకర్యంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో రైతుల ప్లాట్లు అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్