తెనాలిలో వీడియో& ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నిక

75చూసినవారు
తెనాలిలో వీడియో& ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నిక
తెనాలి వీడియో గ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. 2025 -2027 సంవత్సరానికి గాను ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షులుగా శుద్దపల్లి సాంబశివరావు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. నూతన అసోసియేషన్ నాయకులు, సభ్యులను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్