సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: నాదెండ్ల

55చూసినవారు
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: నాదెండ్ల
తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని ప్రాంతాల ప్రజలు జనసేన కార్యాలయానికి వచ్చి సమస్యలను నాదెండ్ల మనోహర్ కు తెలియజేసి, అర్జీలు అందించారు. అనంతరం ఆయన అర్జీలు స్వీకరించి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్