అమర్తలూరు. పంట సాగు హక్కు పత్రాలపై అవగాహన

74చూసినవారు
అమర్తలూరు. పంట సాగు హక్కు పత్రాలపై అవగాహన
అమృతలూరు మండల వ్యాప్తంగా గ్రామాలలో పంట సాగు హక్కు ధృవీకరణ పత్రంపై రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిణి ఉయ్యూరు లోకేశ్వరి తెలిపారు. శనివారం అమృతలూరు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంటసాగు హక్కు ధృవీకరణ పత్రం పొందడం వల్ల ఉపయోగాలు, ఎలా దరఖాస్తు చేయాలి వంటి విషయాలను కౌలు రైతులకు దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

సంబంధిత పోస్ట్