కొల్లూరు: అంగన్వాడి పిల్లల వికాసాభివృద్ధికి కృషి

56చూసినవారు
కొల్లూరు: అంగన్వాడి పిల్లల వికాసాభివృద్ధికి కృషి
పూర్వ ప్రాథమిక విద్యా దినోత్సవాన్ని కొల్లూరు అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొల్లూరు గౌడపాలెం అంగన్వాడి కేంద్రంలో వస్తువుల ప్రదర్శన, వేడుకలను కొల్లూరు సెక్టార్ సూపర్వైజర్ తాటి విజయలక్ష్మి పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు ఆట పాటలతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు. పిల్లల ఆరోగ్యంతో పాటు వారి వికాస అభివృద్ధికి అంగన్వాడీ లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్