రేపల్లె: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

51చూసినవారు
రేపల్లె: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 4వ తేదీ శనివారం రేపల్లె పట్టణంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా అనిలిపివేస్తున్నట్లు రేపల్లె పట్టణ విద్యుత్ శాఖ ఏఈ ఏ శివనాగిరెడ్డి తెలిపారు. రేపల్లె పట్టణంలోని పల్స్ హాస్పటల్ నుండి గడ్డం కృష్ణ ఇంటి వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. వినియోగదారులు, వ్యాపారస్తులు విద్యుత్ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్