పచ్చదనం పరిశుభ్రతపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వేమూరు ఎక్సైజ్ కార్యాలయం మొక్కలు నాటారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రవి, ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.