వేమూరు: కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

57చూసినవారు
వేమూరు: కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వేమూరులో శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని వైద్య శిబిరం జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించిన ప్రజలకు ఎమ్మెల్యే ఆనందబాబు కళ్ళజోడులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి మెరుగైన చూపు అందించాలని లక్ష్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే ఆనంద్ బాబు చెప్పారు.

సంబంధిత పోస్ట్