ఇంటర్ లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

67చూసినవారు
ఇంటర్ లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం
బొల్లాపల్లిలోని కస్తూర్భా గాంధీ గురుకుల పాఠశాల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని మంగళవారం హెచ్ఎం లీలావతి తెలిపారు. అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఉచిత విద్య, హాస్టల్ వసతి సౌకర్యం ఉందని, ఆసక్తి గల బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్