ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా

71చూసినవారు
ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా
వినుకొండలోని తిమ్మాయిపాలెం రోడ్లో గల ఈద్గా నమాజ్లో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే బొల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బొల్లా మాట్లాడుతూ. పవిత్ర రంజాన్ మాసంలో కఠిన నిర్ణయాలతో ఉపవాసాలు ఉండి ఆ అల్లాను ప్రార్ధించే ప్రతి ప్రార్ధన అల్లా విని వారి కోరికలను నేరవేర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

సంబంధిత పోస్ట్