బుమ్రా గాయంపై అప్‌డేట్ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ

52చూసినవారు
బుమ్రా గాయంపై అప్‌డేట్ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ
భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఆట మధ్యలోనే జస్‌ప్రీత్‌ బుమ్రా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో బుమ్రాకు ఏమైంది? అనే దానిపై బౌలర్ ప్రసిద్ధ్‌ కృష్ణ అప్‌డేట్ ఇచ్చాడు. ‘బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. స్కానింగ్ రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత మాకు మరింత స్పష్టత వస్తుంది’ అని పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్