బాలకృష్ణపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు

70చూసినవారు
బాలకృష్ణపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు
ఇటీవల బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగానే కాకుండా రాజకీయంగానూ బాలకృష్ణ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని తెలిపారు. 50 ఏళ్ల నుంచి సినిమా రంగంలో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆలరిస్తున్నారంటూ బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్