బొబ్బిలి: ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన ఏపీవో

69చూసినవారు
బొబ్బిలి: ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన ఏపీవో
తెర్లాం మండలంలో 33 గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు నిర్వహించినట్లు ఏపీవో కె. సుశీల తెలిపారు. ఆమె గురువారం రాజయ్యపేట గ్రామంలో జరుగు ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి పనులను చెరువు పనులు పంట కాలువలు ట్రెంచ్ వర్క్స్ చేయడం జరుగుతుందిని తెలిపారు. మండలానికి 3225 మందికి టార్గెట్ ఇవ్వగా ఇప్పుడు 2832 మందితో పనిచేయడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్