బొబ్బిలి: అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపాలి

57చూసినవారు
బొబ్బిలి: అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపాలి
అంగన్వాడీ కేంద్రాలకు 3-6 ఏళ్ల పిల్లలను పంపించాలని అంగన్వాడీ యూనియన్ నాయకులు కామేశ్వరి కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సీడీపీఓ జె విజయలక్ష్మి ఆదేశాలతో బొబ్బిలి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం పలు వార్డులలో ఈ సి సి ఈ దినోత్సవం నిర్వహించారన్నారు. కాన్వెంట్లకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలలో సృజనాత్మక విద్య అందించి, ఆటలు, పాటలు నేర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, తల్లులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్