బొబ్బిలి ప్రాంత విలవేల్పు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని అనువంశిక ధర్మకర్త బేబీ నాయన ఆలయ ప్రాంగణాన్ని సందర్శించారు. రేపు జరగబోయే పూలంగిసేవ కార్యక్రమం ఏర్పాట్లను ఆదివారం పర్యవేక్షించారు. నిర్వాహకులకు కొన్ని మార్గదర్శకాలు చేశారు. భక్తులకు ఇటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గేంబలి శ్రీనివాసరావు, సుంకరి సాయి రమేష్, నంది హరి, తదితరులు పాల్గొన్నారు.