బొబ్బిలి మాజీ సైనికుల సర్వసభ్య సమావేశం

62చూసినవారు
బొబ్బిలి మాజీ సైనికుల సర్వసభ్య సమావేశం
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మరడ రాము నాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో బుధవారం బొబ్బిలి పాతకోటలోని కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సభ్యులంతా కలసి మెలిసి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్