బొబ్బిలి: కిషోర్ బాలికల పౌష్టికాహారం తీసుకోవాలి

54చూసినవారు
బొబ్బిలి: కిషోర్ బాలికల పౌష్టికాహారం తీసుకోవాలి
కిషోర్ బాలికలు బలమైన ఆహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ అన్నారు. శుక్రవారం బొబ్బిలి మున్సిపాలిటీ మల్లమ్మ పేట అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ బాలిక పౌష్టికాహారం తీసుకోవాలిన అవశ్యకతపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండాలని, బాల్యవివాహాలు చట్టపరమైన నేరమని, బాల్య వివాహాల వలన అనారోగ్య పరిస్థితులు తట్టసిస్తాయని సూచించారు. ప్రతి నెల జరిగే రుతుక్రమంపై అపోహలు ఉండకూడదు అన్నారు.

సంబంధిత పోస్ట్