స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో మత సామరస్యాన్ని, లౌకిక వాదాన్ని కాపాడుకుందామని సిఐటియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శంకరరావు డిమాండ్ చేశారు. అయన ఆదివారం బొబ్బిలిలో మాట్లాడుతూ విజయవాడ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభను ఖండించారు. భారతదేశంలో అన్ని మతాలు సమానమేనని అన్నారు.