బొబ్బిలి: రోటరీ సేవలను విస్తృతం చేయాలి: జె సి రాజు

76చూసినవారు
బొబ్బిలి: రోటరీ సేవలను విస్తృతం చేయాలి: జె సి రాజు
అంతర్జాతీయ రోటరీ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను విస్తృతం చేసి ప్రజలకు అందేలా కృషి చేయాలని రోటరీ జిల్లా చైర్మన్ జె సి రాజు పిలుపు నిచ్చారు. ఆదివారం బొబ్బిలి రోటరీ కార్యాలయంలో రోటరీ సభ్యుల అసెంబ్లీ సమావేశం అధ్యక్షులు సింద్రీ శ్రీనివాసన్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా చైర్మన్ జె సి రాజు మాట్లాడుతూ రోటరీ నిర్ణయించిన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్