బొబ్బిలి: రోడ్డుకు రూ. 2. 95 కోట్ల ప్రతిపాదన

70చూసినవారు
బొబ్బిలి: రోడ్డుకు రూ. 2. 95 కోట్ల ప్రతిపాదన
బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి లచ్చయ్యపేట పైపులు ఫ్యాక్టరీ వరకు 2. 95 కిలోమీటర్ల రోడ్డుకు రూ. 2. 50 కోట్లతో ఆర్ అండ్ బి అధికారులు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రీయ రహదారి పాడైపోవడంతో నూతనంగా రోడ్డు వేసేందుకు నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయడంతో ప్రజలు, వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైన వెంటనే టెండర్లు పిలిచి పనులు చేస్తామని శనివారం ఆర్ అండ్ బి డీఈ రవిశేఖర్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్