బొబ్బిలి: పన్ను వసూళ్లను వేగవంతం చేయాలి: కమిషనర్ రామలక్ష్మీ

55చూసినవారు
బొబ్బిలి: పన్ను వసూళ్లను వేగవంతం చేయాలి: కమిషనర్ రామలక్ష్మీ
ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని కమిషనర్ రామలక్ష్మీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బొబ్బిలి మున్సిపాలిటీ పలు వార్డ్ లలో గురువారం పర్యటించారు. ఈ నెలాఖరుకు వసూళ్లు పూర్తి చేయాలని హెచ్చరించారు. ఇంటి పన్నులు, కొళాయి పన్నులు, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్