బొబ్బిలి: ముగ్గుల పోటీల విజేతలు వీరే

68చూసినవారు
బొబ్బిలి: ముగ్గుల పోటీల విజేతలు వీరే
బొబ్బిలి పట్టణంలోని సింగారపువీధిలో ఉన్న శ్రీవైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ముగ్గులు పోటీల విజేతలకు ఎమ్మెల్యే బేబీనాయన బహుమతులు అందించారు. ముగ్గులు పోటీలో 1వ మాధవి, 2వ పద్మ, 3వ తులసి, 4వ రమణమ్మ, 5వ పద్మజ నిలిచినట్లు ఆలయ ధర్మకర్త శ్రీనివాసరావు చెప్పారు. ముగ్గులను పరిశీలించిన ఎమ్మెల్యే విజేతలకు శుక్రవారం రాత్రి బహుమతులు అందించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్