బొబ్బిలి: హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమం: జె సి రాజు

76చూసినవారు
బొబ్బిలి: హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమం: జె సి రాజు
ఐక్య ఉద్యమాలతోనే రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు హక్కులను సాధించుకోవచ్చని ఎపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల అన్నారు. బొబ్బిలి ప్రాంతాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్ జి ఓ హోమ్ లో మాట్లాడారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆర్డీవో బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆమెతో నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్