బొబ్బిలి: దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధికోసం కృషి చేస్తా

58చూసినవారు
బొబ్బిలి: దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధికోసం కృషి చేస్తా
దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండల పరిధిలో ఉన్న భవిత కేంద్రంలో చైల్డ్ ఇంపాక్ట్ ఇన్ఫిసేటివ్ ఫౌండేషన్ సన్రైజ్ హోమ్ రాజు వర్మ అందించిన ప్రత్యేక అవసరములు గల విద్యార్థులకు క్రీడా పరికరాలను శుక్రవారం పంపిణీ చేశారు. దివ్యాంగ విద్యార్థులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపడుతుందన్నారు. స్వచ్చంద సంస్థలు కూడా ముందుకు రావాలన్నరు.

సంబంధిత పోస్ట్