దేశభక్తితో ఉప్పొంగనున్న బొబ్బిలి... రేపు తిరంగా ర్యాలీ

73చూసినవారు
దేశభక్తితో ఉప్పొంగనున్న బొబ్బిలి... రేపు తిరంగా ర్యాలీ
పహల్గామ్‌ ఉగ్రవాద ఘటనకు ప్రతీకార చర్యగా భారత సైన్యం పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయం కావడంపై దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బొబ్బిలి పట్టణం లో మాజీ సైనికుల ఆధ్వర్యంలో రేపు (శనివారం) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గుంటారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొవలసిందిగా పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్