బొబ్బిలి: మహిళ అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

53చూసినవారు
బొబ్బిలి: మహిళ అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
బొబ్బిలి మండలం గొర్లి సీతారాంపురం గ్రామ బస్ స్టాండ్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను బొబ్బిలి పోలీస్ లు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ ను అదుపులోకి తీసుకొని ఆమె వద్ద నుండి 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సీఐ సతీష్ కుమార్ కు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించామని ఉమెన్ హెచ్. సి వి మంగమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్