బొబ్బిలి: కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి

81చూసినవారు
బొబ్బిలి: కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి కోరారు. బొబ్బిలి పట్టణంలోని శుక్రవారం పల్లి వీధి, పళ్లెంవీధి, దిబ్బవీధి, కురాకులవీధులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కాలువలలో పూడికలు ఉండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని శానిటరీ ఇన్ స్పెక్టర్ మురళీను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్