బాడంగిలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

54చూసినవారు
బొబ్బిలి నియోజకవర్గం బాడంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) ప్రారంభించారు. అనంతరం అధికారులు, నాయకులు, పిల్లలతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థుల సౌకర్యార్థం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్