రైతులకు మేలు చేసే ప్రభుత్వం బిజెపి

69చూసినవారు
రైతులకు మేలు చేసే ప్రభుత్వం బిజెపి
ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుందని జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేష్ వర్మ అన్నారు. చీపురుపల్లిలో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. నిరుపేదలకు సౌకర్యాలు అందిస్తూ అందరికీ మెరుగైన సౌకర్యాలతో పాటు రైతులకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులు చెరువులు అభివృద్ధి రోడ్లు నిరుద్యోగ ఉపాధి అవకాశాలు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి భారతీయ జనతా పార్టీ చూస్తుందన్నారు

సంబంధిత పోస్ట్