చీపురుపల్లిలో సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలు అవగాహన

77చూసినవారు
చీపురుపల్లిలో సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలు అవగాహన
చీపురుపల్లి పాలిటెక్నికల్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలు, లైంగిక వేధింపులు గురించి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకోవద్దు సీఐ శంకర్రావు అన్నారు. ఎటువంటి ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దామోదర్, కళాశాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్