ప్రత్తిపాడు నియోజకవర్గ సమావేశానికి హాజరైన గొంప కృష్ణ

72చూసినవారు
ప్రత్తిపాడు నియోజకవర్గ సమావేశానికి హాజరైన గొంప కృష్ణ
ప్రత్తిపాడు నియోజకవర్గం ఒమ్మంగి గ్రామంలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సర్వసభ్య సమావేశానికి నియోజకవర్గ పరిశీలకులు, టిడిపి అధికారి ప్రతినిధి గొంప కృష్ణ శుక్రవారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నుండి పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్