గోషాడలో ఘనంగా "స్వర్ణాంధ్ర- స్వచ్చంద్ర"

84చూసినవారు
గోషాడలో ఘనంగా "స్వర్ణాంధ్ర- స్వచ్చంద్ర"
గుర్ల మండలం గోషాడ గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమం ఘనంగా శనివారం జరిగింది. ఈ మేరకు పంచాయతీ సెక్రెటరీ (జ్యోతి మేడం),స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర ప్రతిజ్ఞ ప్రజలు చేత చేయించారు. ఈ కార్యక్రమంలో యడ్ల సంతోష్ (జనసేన గుర్ల మండల అధ్యక్షులు), బెవర అప్పలనాయుడు మరియు కూటమి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్