జోరు అందుకుంటున్న పెన్షన్ పంపిణీ

69చూసినవారు
జోరు అందుకుంటున్న పెన్షన్  పంపిణీ
మెంటాడ మండలం జయతి గ్రామంలో స్థానిక టిడిపి నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి గురువారం ఉదయం నుంచి పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేశారు.ఆ గ్రామ పరిధిలో సంబరాలు చేపట్టారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ పండగ వాతావరణం లో చేస్తున్నామన్నారు. టిడిపి నేతలు మన్నెపురి రామచంద్రుడు,నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్