కాలంరాజుపేట లో పింఛన్ల పంపిణీ

83చూసినవారు
కాలంరాజుపేట లో పింఛన్ల పంపిణీ
గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో గురువారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆ గ్రామ సర్పంచ్ గేదల ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సర్పంచ్ ఈశ్వరరావు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్