ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం

56చూసినవారు
ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం
గజపతినగరంలోని లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. శిబిరంలో 102 మంది నేతరోగులను పరీక్షలు జరిపి 16 మందిని కేటరాక్ట్ శస్త్రచికిత్సకు ఎంపిక చేస్తారు. వేదిక ఇచ్చిన లయన్స్ రీజనల్ చైర్ పర్సన్ బెల్లాన లక్ష్మీనరేన్ కు ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాయి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. రామునాయుడు, బాబ్జి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్