గజపతినగరం: వైభవంగా పైడితల్లమ్మ వార్షికోత్సవ మహోత్సవం

57చూసినవారు
గజపతినగరంలోని పైడితల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ శిఖర సంప్రోక్షణ కార్యక్రమం జరిపారు. వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.

సంబంధిత పోస్ట్