గజపతినగరం: నెలివాడలో ఉపాధి పనులు పరిశీలన

52చూసినవారు
గజపతినగరం: నెలివాడలో ఉపాధి పనులు పరిశీలన
బొండపల్లి మండలంలోని నెలివాడ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీఓ తులసీనాథ్, ఏపీఓ అరుణలు పరిశీలించారు. శుక్రవారం కొత్త చెరువులో జరుగుతున్న పనులతో పాటు ఫారం పాండ్స్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్