గజపతినగరం: పైడితల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

78చూసినవారు
గజపతినగరం: పైడితల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
గజపతినగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం వార్షికోత్సవ మహోత్సవానికి మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య హాజరయ్యారు. మంగళవారం అప్పలనరసయ్య పైడితల్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నాయకులు ముత్యాలనాయుడు, కర్రి రామునాయుడు, గేదెల ఈశ్వరరావు, బోడసంగి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్