గజపతినగరం: ప్రైవేట్ దీటుగా ప్రభుత్వ కళాశాలలే లక్ష్యం

56చూసినవారు
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం గజపతినగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ ప్రసంగించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడానికి బాగా చదవాలని సూచించారు. మాజీ మంత్రి అరుణ, గోపాలరాజు, శ్రీధర్ శ్రీదేవి రామ్ కుమార్, గోవింద, ప్రిన్సిపల్ ప్రకాషరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్