గజపతినగరం: వైసీపీ నుండి టిడిపిలోకి భారీ చేరికలు

80చూసినవారు
వైసీపీ నుండి టిడిపిలోకి శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. దత్తిరాజేరు మండలం వంగరకు చెందిన మాజీ సర్పంచ్ దత్తి అప్పలనాయుడు, ప్రస్తుత సర్పంచ్ దత్తి నారాయణ అప్పలనాయుడు అలాగే 6 గురు వార్డు సభ్యులతో కలసి 200 మంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు గజపతినగరం పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్