గజపతినగరం: బొంతలకోటిని సత్కరించిన మంత్రి శ్రీనివాస్

75చూసినవారు
గజపతినగరం: బొంతలకోటిని సత్కరించిన మంత్రి శ్రీనివాస్
విద్యారంగంలో ప్రత్యేక స్థానం పొంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించినందుకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు బొంతలకోటి శంకరరావును రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్   గజపతినగరంలో ఆదివారం తన స్వగ్రామంలో సత్కరించారు. అవార్డు రావడం పట్ల మన ప్రాంతానికి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి లభించిన గొప్ప గౌరవమని బొంతలకోటి కృషికి నిదర్శనమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్