గజపతినగరం: వైభవంగా సూర్య భగవాన్ కి క్షీరాభిషేకం

83చూసినవారు
గజపతినగరంలోని జాతీయ రహదారి పక్కన గల సువర్చలా సమేత అభయాంజనేయ స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న ఉష ఛాయ పద్మిని సమేత సూర్య నారాయణస్వామి వారికి విశేష క్షీరాభిషేకం జరిపారు. మంగళవారం రథసప్తమి పురస్కరించుకొని సూర్యనారాయణ స్వామి వారికి ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు విశేష పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్