గజపతినగరం: పదివేల మందికి మహా అన్న ప్రసాద వితరణ

58చూసినవారు
గజపతినగరంలోని పైడితల్లమ్మ ఆలయం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం పదివేల మందికి మహా అన్నప్రసాద వితరణ చేయించారు. ఆలయ ధర్మకర్త కందుల చిన్నయ్యస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్