గజపతినగరం : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి

74చూసినవారు
గజపతినగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం భోజన పథకాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు పడాల అరుణ, టిడిపి నాయకులు గోపాలరాజు, మక్కువ శ్రీధర్, గంట్యాడ శ్రీదేవి, గోవింద, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రావడ సత్యనారాయణ కళాశాల ప్రిన్సిపల్ ప్రకాషరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్